మా గోదావరి అందాలను తిలకిస్తూ వంశీ గారి జీవిత అనుభవాల్ని తెలుసుకోండి , ఇంటర్వ్యూ చేసిన శ్రీ ప్రేమ గారికి ఐ డ్రీం మీడియా వారికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు
ప్రేక్షకులకు శుభ అభినందనలు లాంగ్ గ్యాప్ తరువాత మీ ముందుకు మన బాహుబలి తో బాహుబలి చిత్ర ఘన విజయం ఎవరికీ ఎలా అనిపించినా నాకు మట్టుకు మా గోదారమ్మ అస్సిసులతోనే అనుకుంట ఎందుకంటే రాజమోళి గారి ముఖ్యమైన టీమంతా మన గోదావరి నీళ్లు తగిన వారే కదా !