21, అక్టోబర్ 2015, బుధవారం

నా బంధు మిత్రులకు  విజయదశిమి  మరియు 

ఆంద్రుల రాజధాని అమరావతి నగర 

 శంఖుస్థాపన శుభాకాంక్షలు

-------- మీ N.V. నరసింహ రావు (నాని )



నా బ్లాగ్మిత్రులకు  విజయదశిమి  శుభాకాంక్షలు



14, అక్టోబర్ 2015, బుధవారం

worlds largest solar panel power plant


 రుద్రమ్మ దేవి  సినిమా పై  మా  అభిప్రాయం  ---------

మంచి సినిమా  అనుష్క  యాక్షన్  బాగుంది  ,గోన గన్నా  రెడ్డి  గా  అల్లు అర్జున్  యాక్షన్  సూపర్

 గుణ శేఖర్  కష్టపడ్డాడు,  సాంగ్స్ ఆకట్టుకోలేదు  . చరిత్ర కొంత తెలుసుకున్నాము . 

5, అక్టోబర్ 2015, సోమవారం




మన గోదావరి సంస్కృతి, సాంప్రదాయాల్ని తెలుగు వాడి 

మనసు లోతుల్ని విశ్వ వ్యాప్తంగా దశ దిశలా కీర్తి గడించిన 

                    పూర్ణోదయ గోదావరి ముత్యం 

కీర్తి శేషులు శ్రీ ఏడిద నాగేశ్వర రావు   గారికి   శ్రద్ధాంజలి ఘటిస్తూ  ..........