అభినందనలు
ఈనాడు సంపాదకీయంని ఒక యజ్ఞ సాధనంగా గత 25 సంవత్సరాలుగా సమర్ధవంతంగా కొనసాగిస్తున్న శ్రీ Y.బాలు గారికి అభినందనలు.
ఈ(నాడు) సుదీర్గ ప్రయాణం లో ప్రతిరోజూ ఒక కొత్త సమస్యను విశ్లేసిస్తూ వివిధ రకాల భావనలను సత్యవంతంగా తెలుగు పాఠకులకు తెలియచేస్తూ , తెలుగు ప్రజలకు విజ్ఞానమైన విషయాలు తెలియచేస్తునందుకు ధన్యవాదాలు .
మీ సాధనలో మీకు ఎన్నో ప్రపంచ, దేశ, ప్రాంతీయ, రాజకీయ , సామజిక విషయాలపై ప్రత్యక్ష్య సాక్షిగా మీలో నిభిడీకృతం చేసుకుంటూ నిరాడంబర జీవితాన్ని కొనసాగిస్తున్న మీకు శుభాభినందనలు .
ఈ(నాడు) యజ్ఞ సాధనలో మీకు సహకరిస్తున్న మీ సహధర్మ చారిణి
శ్రీమతి అరుణ గారికి మీ మానస పుత్రికలు చి " హరిచందన , సాయి మనోజ్ఞ లకు ప్రత్యేక
అభినందనలు .
ఈ(నాడు) కృషిలో మీరు మీ కుటుంబ మరియు బంధు మిత్రులు ఆయురారోగ్యాలతో నిత్యం సంతోషలతో వుండాలని , ఈ సందర్బంగా మీకు మీ తండ్రి గారైన కీ. శే . శ్రీ Y. రా మారావు గాంధీ గారు మరియు మీ గురువు గారైన శ్రీ రామోజీరావు గార్ల ఆశీస్సులు కలగాలని ఆ భగవంతున్ని కోరుతున్నాము .

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి