అ ఆ రివ్యూ -

ఫీల్ గుడ్ మూవీ , త్రివిక్రమ్ గారి ప్రతిభకు నిదర్శనం
సమంతా పరిణీ తి చెందిన నటన కనబరిచింది .
నితిన్ యాక్షన్ పరం గా పూర్తి న్యా యం చేసాడు
ఆడియో ఇప్పటికే హిట్టు . MICKEY J MAYER మ్యూజిక్ సూపర్
పాత సినిమా మీనా కాపీ అంటునారు గాని , కాపీ కాని సినిమాలు మన తెలుగులో ఏమి వున్నాయి.
మన తెలుగు హీరోస్ దర్సికులకు ప్రతిభా పాటవాలపై నమ్మకం ఉంచితే మంచిది.
వీనుల విందైన పాటలు విని ఆనందించండి . . .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి