మేధావుల్లారా ఆలోచించండి !
దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఒక చిన్న విన్నపం , అయ్యా మీరు హామీ ఇచ్చిన స్పెషల్ స్టేటస్ సాంకేతిక కారణాలు వలన ఇవ్వలేక పోవచ్చు , కానీ ఇప్పుడు మా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే మంచి నిర్ణయం మీరు తీసుకోగలరని మేము ఆశిస్తున్నాము . అదేమనగా మా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేక బ్యాంకు అకౌంట్ కేటాయించండి దీనిలో జమ చేసే నల్ల ధనాన్ని ప్రత్యేక ప్యాకేజి కి మళ్లిస్తే అది మా రాష్ట్రానికి మంచి జరుగుతుంది , నల్ల కుబేరులు , బినామీలు సొమ్ము అందులో జమ చేస్తే అది దేశానికీ ఉపయోగ పడుతుంది , డబ్బులను కాల్చడం , చెత్త బుట్టలో వేయడం వంటివి అరికట్టవచ్చు , ఎంత లేదన్న మా రాజకీయ నాయకులూ , నల్ల కుబేరుల సొమ్ము మాకే ఉపయోగ పడుతుంది , మీరు తప్పక ఆలోచిస్తారని ఆశిస్తున్నాము ,
ఇట్లు
నల్లం రావు ,
ఆంధ్ర ప్రదేశ్ ,
గమనిక - ఇది ప్రభుత్వ పెద్దలందరికి చేరే వరుకు ప్రతీ తెలుగు వాడికి షేర్ చేయండి ,

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి